Articles by admin
Advertisement
Editorial
బాలల రక్షణ కోసం అంకితమైన జీవితం – అచ్యుత రావు గారి సేవా గాథ
బాలల సంక్షేమానికి తొలి అడుగులు 1985లో పి. అచ్యుత రావు గారు బాలల హక్కుల కోసం తన సేవా యాత్ర ప్రారంభించారు. ‘బాల సంఘం’ అనే పేరుతో ఏర్పాటైన ఈ సంస్థ బాలల విజ్ఞానానికి, వినోదానికి పెద్ద పీట వేసింది. అయితే, కేవలం విద్యా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, 2011లో ఈ సంస్థను ‘బాలల హక్కుల సంఘం’గా పునఃనామకరణం చేశారు. ఇది చిన్నారుల రక్షణకు అంకితమైన మిషన్‌గా మారింది. దురాచారాలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం ఆడపిల్లల బృణహత్యలు, […]
![]()
Advertisement
