ఫీజు బకాయిలపై ఆందోళన – యాజమాన్యాలతో అధికారుల చర్చలు
తెలంగాణలో వృత్తి విద్యా సంస్థలు (ప్రైవేట్ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ తదితర కాలేజీలు) నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కి దిగిన నేపథ్యంలో, విద్యా వ్యవస్థలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.…