ఎవరికీ పట్టని బాల కార్మికుల బాధలు: పుస్తకాలు కాకుండా పని పట్టిన చేతులు
పిల్లలు చదువుకు దూరం అయి, డబ్బుల కోసం బండలు మోస్తు, రాళ్ళు కొడుతూ, పెద్దపెద్ద బట్టిల దగ్గర పనులు చేస్తుంటే, ఈ సమాజం ఏమైంది అని అనిపిస్తోంది. ఈ చిత్రాలు చూసినష్టమైయితే, వీరి వయస్సు పది, పరముడు లోపు ఉంటుంది. వీళ్ళ…