March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Karimnagar • Feb 1, 2025

కొత్త మున్సిపల్ కమిషనర్ల బాధ్యతల స్వీకరణ

TwitterWhatsAppFacebookTelegramShare

గోదావరిఖని, : రామగుండం కార్పొరేషన్​ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నాయిని వెంకటస్వామి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.  మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇజల్లా డోర్నకల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఆయనను రామగుండం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తానాబాద్,…

Loading

📅 February 1, 2025🏷 Karimnagar
National • Feb 1, 2025

కేంద్ర బడ్జెట్‌ 2025: ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట

TwitterWhatsAppFacebookTelegramShare

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25లో భారత ఎకానమీ వృద్ధి 6.4%గా అంచనా, 2025-26లో 6.3-6.8% శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం కోసం 1.7 కోట్ల మంది రైతులకు…

Loading

📅 February 1, 2025🏷 National
Telangana • Jan 31, 2025

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గద్దర్ జయంతి ఉత్సవాలు, సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళి

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) 77వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, గద్దర్‌ను సమాజానికి గొప్ప…

Loading

📅 January 31, 2025🏷 Telangana
Khammam • Jan 31, 2025

సింగరేణి GM కె.శ్రీనివాసరావు, వెల్ఫేర్ & ఆర్.సి. పదవి విరమణ, ఘనంగా సన్మానం

TwitterWhatsAppFacebookTelegramShare

హెడ్ ఆఫీస్ కార్పొరేట్ నందు వెల్ఫేర్ & ఆర్.సి,జి.ఎం గా విధులు నిర్వహిస్తూ ది.31.01.2025 న పదవి విరమణ చేయుచున్న కె.శ్రీనివాసరావు,సింగరేణి సంస్థ నందు వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉద్యోగాన్ని ప్రారంభించి, జి.ఎం, వెల్ఫేర్…

Loading

📅 January 31, 2025🏷 Khammam
Editorial • Jan 31, 2025

“దళిత చైతన్యం, రాజకీయ కుట్రలు – అసలు దొంగలు ఎవరు?” – అల్లాడి పౌల్ రాజ్

TwitterWhatsAppFacebookTelegramShare

1952 నుండి రాజ్యాంగం ఫలాలను ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ అప్పటికి దళితుల్లో అర్హులై, ఫలాలు అనుభవించేవారు లేరు. అలాగా సుమారు 18 ఏళ్ళు అంటే 1970 వరకు దళితులు రాజ్యాంగ ఫలాలు అనుభవించలేదనే చెప్పాలి.…

Loading

📅 January 31, 2025🏷 Editorial
Career • Jan 29, 2025

భారతీయ రైల్వే: ఉద్యోగాల ఖాళీలు, ఎంపిక విధానం మరియు ముఖ్య తేదీలు

TwitterWhatsAppFacebookTelegramShare

భారతీయ రైల్వేలో వివిధ పోస్టుల కోసం 32,438 ఖాళీలను ప్రకటించారు. ఈ క్రింద ఉన్న పోస్టుల సంఖ్యను పరిశీలించండి: ఎంపిక విధానం: ప్రారంభ వేతనం: రూ.18,000 పరీక్ష విధానం: దరఖాస్తు రుసుము: ముఖ్య తేదీలు:…

Loading

📅 January 29, 2025🏷 Career
Telangana • Jan 29, 2025

ఖమ్మంలో.. మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రగతిశీల మాల విద్యార్థి సమైక్య ఆవిర్భావ సభ

TwitterWhatsAppFacebookTelegramShare

31/01/2025 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం నగర మందు రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగే మాలల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి. మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి…

Loading

📅 January 29, 2025🏷 Telangana
Andhra • Jan 29, 2025

సూర్యాపేట జిల్లాలో సంచలన పరువు హత్య – ప్రేమ వివాహం కారణంగా యువకుడి హత్య

TwitterWhatsAppFacebookTelegramShare

సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి వద్ద ఇటీవల జరిగిన పరువు హత్య కేసు సంచలనంగా మారింది. మామిళ్ల గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సోమవారం…

Loading

📅 January 29, 2025🏷 Andhra
Editorial • Jan 28, 2025

దమ్ముంటే ప్రధానమంత్రి “లేఖకు” సమాధానం చెప్పు, బండి సంజయ్ వ్యాఖ్యలపై సంగటి మనోహర్ మహాజన్

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గద్దర్ కుమార్తె వెన్నెలతో పాటు అనేక మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన…

Loading

📅 January 28, 2025🏷 Editorial
Andhra • Jan 28, 2025

అనంతపురం-గుంటూరు మధ్య ప్రయాణం మరింత సులభం

TwitterWhatsAppFacebookTelegramShare

అనంతపురం-గుంటూరు మధ్య రోడ్డు ప్రయాణం మరింత సులభం కాబోతోంది. కేంద్రం ఎన్‌హెచ్-544డి విస్తరణకు ఆమోదం తెలిపింది. రూ.5,417 కోట్ల వ్యయంతో 219.8 కి.మీ మేరను 21 బైపాస్‌లతో కలిపి నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు.…

Loading

📅 January 28, 2025🏷 Andhra
error: Content is protected !!
Exit mobile version