పిల్లల భద్రతకు ‘సురక్షా కవచ్’: జూన్ నుంచి సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
సైబరాబాద్ పోలీసులు పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ‘సురక్షా కవచ్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జూన్ నుంచి అమల్లోకి వచ్చే ఈ కార్యక్రమం ద్వారా సైబర్, రోడ్డు భద్రతతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.…