Category: National

అమెరికా 50% టారిఫ్‌ల ప్రభావం: భారత్ ఎగుమతులపై పెనుభారం

అమెరికా విదేశీ దిగుమతులపై 50% టారిఫ్‌లు విధించడం భారత్‌కు గణనీయమైన ప్రతికూలతను తెచ్చిపెడుతోంది. ఈ చర్యలతో లెదర్, జ్యువెలరీ, టెక్స్‌టైల్, ఫార్మా రంగాల ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. దీని ప్రభావంగా మార్కెట్ వాటా తగ్గి, లక్షల ఉద్యోగాలు నష్టమయ్యే ప్రమాదం…

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో సవరణ

దిల్లీలో వీధి కుక్కల సమస్యపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. ఈ నెల 11న ఇచ్చిన తీర్పులో మార్పులు చేస్తూ, అన్ని కుక్కలను కాకుండా కేవలం రేబిస్‌ ఉన్న శునకాలనే షెల్టర్లకు తరలించాలని స్పష్టంగా పేర్కొంది. వీధి కుక్కలకు…

జస్టిస్‌ వర్మపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు – అభిశంసన తీర్మానంపై దృష్టి

డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై నోట్ల కట్టలు ఇంట్లో దొరికిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ అత్యవసర పిటిషన్‌ దాఖలై ఉండగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్ గవాయ్, జస్టిస్‌…

ప్రేమ పెళ్లికి శిక్షగా చిత్రహింసలు – గ్రామ పెద్దల పాశవికత్వం

ప్రేమించడమే తప్పయితే, పెళ్లి చేసుకోవడమే శిక్షకు కారణమైతే… మన సమాజం ఏ దిశగా వెళ్తోంది అన్నది సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశం. అలాంటి నరమానవత్వం హీన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కంజమజ్జిరా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రేమ పెళ్లి చేసుకున్న…

ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశీ మీడియా తప్పుడు ప్రచారం — దోవల్ ఘాటు స్పందన

ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంలో పాకిస్థాన్‌ దాడుల వల్ల భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఖండించారు. దేశ రక్షణపై అనవసరంగా అపోహలు కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని…

లూజ్‌ ఫాస్టాగ్‌లపై ఎన్‌హెచ్‌ఏఐ కఠిన చర్యలు – టోల్ గేట్ల వద్ద కొత్త మార్గదర్శకాలు

టోల్ గేట్ల వద్ద ప్రయాణాన్ని మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఇప్పటికే అమలులో ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే కాకుండా, దానిలో కొంతమంది వాహనదారుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు జాతీయ…

రైల్వే సేవలన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో: రైల్‌వన్ యాప్‌తో సులభమైన ప్రయాణం

భారతీయ రైల్వే సేవలను ఒకే యాప్‌లో సమగ్రంగా అందించే ఉద్దేశంతో ఇటీవల ప్రారంభించిన ‘రైల్‌వన్’ (RailOne) యాప్, ప్రయాణికులకు వినియోగదోహదంగా మారనుంది. ఈ సూపర్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్‌, రైల్వే సమాచారం, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ తదితర వివరాలన్నింటినీ…

జులై 1 నుంచి మారుతున్న కీలక ఆర్థిక నిబంధనలు – సామాన్యులకు భారం, కొంత ఊరట

నూతన ఆర్థిక సంవత్సరంలో జులై నెల కీలక మార్పులతో ప్రారంభం కానుంది. జులై 1 నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారనున్నాయి. రైల్వే టికెట్ల ధరలు పెరగనున్నాయి. నాన్‌ ఏసీ క్లాసుల్లో కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతుల్లో 2 పైసలు…

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలియజేశారు. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌ (kharif season) కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు…

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ – మీ చాట్ సురక్షితం

వాట్సాప్‌ యూజర్లకు ప్రైవసీ పరంగా ఓ గొప్ప వార్తే ఇది! ఇటీవల వాట్సప్‌ విడుదల చేసిన ‘అడ్వాన్స్‌డ్‌ చాట్‌ ప్రైవసీ’ (Advanced Chat Privacy) ఫీచర్‌ ద్వారా వ్యక్తిగత, సున్నితమైన చాట్స్‌ మరింత భద్రంగా ఉండేలా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఈ…

error: Content is protected !!
Exit mobile version