వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో సవరణ
దిల్లీలో వీధి కుక్కల సమస్యపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. ఈ నెల 11న ఇచ్చిన తీర్పులో మార్పులు చేస్తూ, అన్ని కుక్కలను కాకుండా కేవలం రేబిస్ ఉన్న శునకాలనే షెల్టర్లకు తరలించాలని స్పష్టంగా పేర్కొంది. వీధి కుక్కలకు…