ప్రేమ పెళ్లికి శిక్షగా చిత్రహింసలు – గ్రామ పెద్దల పాశవికత్వం
ప్రేమించడమే తప్పయితే, పెళ్లి చేసుకోవడమే శిక్షకు కారణమైతే… మన సమాజం ఏ దిశగా వెళ్తోంది అన్నది సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశం. అలాంటి నరమానవత్వం హీన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కంజమజ్జిరా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రేమ పెళ్లి చేసుకున్న…